సమగ్ర ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిన మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ రెడ్డి ఎంపీడీవో పుల్లయ్య

*సమగ్ర ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిన మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ రెడ్డి ఎంపీడీవో పుల్లయ్య*

*ఇల్లందకుంట నవంబర్ 1 ప్రశ్న ఆయుధం::-*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సమగ్ర ఇంటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం రోజున మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ రెడ్డి ఎంపీడీవో పుల్లయ్య శ్రీకారం చుట్టారు నవంబర్ 1 నుండి నవంబర్ 3 వరకు ఇంటింటికి ఎన్యుమరేటర్స్ స్టిక్కర్స్లను అతికించడం జరుగుతుందని నవంబర్ 6 నుండి నవంబర్ 18 కుటుంబ సర్వే కార్యక్రమం నిర్వహించబడుతుందని మండలంలోటర్ సూపర్వైజర్ లను నియమించడం జరిగిందని ఇల్లందకుంట మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేశ్వరరావు ఏఎస్ఓ ఇల్లందకుంట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now