ఏస్.జి.ఎఫ్. రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపిక..

 

ఏస్.జి.ఎఫ్. రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపిక

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని
ప్రశ్న ఆయుధం అక్టోబర్21:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ఆర్ సి ఓ ఏ, క్లబ్బులో 68వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలను కొమురోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా కరాటే ఇన్స్పెక్టర్ కోండ్ర నాగరాజు, వద్ద శిక్షణ పొంది, ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన వారిలో
అండర్14 విభాగంలో, వడ్లకొండ శ్రీనిత, (46)కేజీ విభాగం,
తోట హాసిని, (17) కేజీ విభాగం
రాగుల సహస్ర (56)కేజీ విభాగం..
బేర ఆదిత్య తేజ (40 )కేజీ విభాగం
పొట్ల శ్రావణ్ కుమార్ 45 కేజీ విభాగం..డుల్ గచ్ దేవాన్స్ 54 కేజీ విభాగం.. నివాస్ 58 కేజీ విభాగం
రంగు శ్రీ చరణ్ 62 కేజీ విభాగం.లో ఎస్ జి.ఎఫ్ జోనల్ లెవెల్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసిపి మడత రమేష్, మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, వాటితో శరీర దారుద్యం పెరుగుతుందని, ఏసీబీ మడత రమేష్ అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ ఇన్చార్జి రాపోలు సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బాలయ్య,పెద్దపెల్లి జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీనివాస్,టి ఈ టి మాధురి, బొడ్డెల్ల ఇంద్రాణి, శివ, సతీష్, పెద్దపెల్లి జిల్లాకు చెందిన కరాటే మాస్టర్స్ పాల్గొని విద్యార్థులను అభినందించారు..

Join WhatsApp

Join Now