*కేటీఆర్ గోబ్యాక్ అంటూ మానుకోట రైతుల నిరసన*
కేటీఆర్ మహబూబాబాద్ రాకుండా అడ్డుకుంటామన్న రైతులు
గత ప్రభుత్వంలో కార్యాలయాల పేరుతో ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపణ
ఇప్పుడు రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటని మండిపడిన రైతులు
కేటీఆర్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన రైతులు