మావోయిస్టు డిప్యూటీ కమాండర్ అరెస్ట్…
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మీలేషియాన్ డిప్యూటీ కమాండర్ ను అరెస్టు చేసినట్లుగా భద్రాచలం ఏఎస్పితెలిపారు.
చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన కారం సమ్మయ్య భద్రాచలంలో వాహన తనికెళ్లలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న కారం సమయం అదుపులో తీసుకొని ప్రశ్నించగా పేలుడు పదార్థాలు తరలిస్తూన్న నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు మీడియాకు వెల్లడించారు.