Site icon PRASHNA AYUDHAM

మార్కాపురం లో మార్మోగిన జాబ్ మేళా

*మార్కాపురం లో మార్మోగిన జాబ్ మేళా*

*యువ నాయకుడి సారాధ్యం లో భారీ స్థాయిలో ఉద్యోగాలు పొందిన నిరుద్యోగులు*

ప్రకాశం జిల్లా ::మార్కాపురం ::

మార్కాపురంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ప్రకాశం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి 4800 మంది హాజరు అయినారు. వారిలో 2549 మందికి వివిధ ప్రముఖ కంపెనీల నుండి ఉద్యోగం పొందినారు. మరొక 150-200 మందికి రానున్న 6-7 రోజుల్లో మరి కొన్ని కంపెనీల నుండి ఉద్యోగాలు పొందనున్నారు.

వీరిలో TECH మహీంద్రా, విప్రో, గేర్ అప్ టెక్ సొల్యూషన్స్, టాటా స్ట్రైవ్, అమరా రాజా బ్యాటరీస్, వరుణ్ మోటార్స్, AXIS, HDFC, ICICI, IDFC, మహీంద్రా ఫైనాన్స్, పేటీఎం, అపోలో ఫార్మసీ, *UDYOGA SAMACHAR (ఉద్యోగ సమాచార్)*,SBI, Amazon, జస్ట్ డయల్, MRF టైర్స్, HERO కార్పొరేషన్, డైకిన్, రవితేజ మ్యాన్ పవర్, బజాజ్ ఫైనాన్స్, కెన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, RS ఫార్మా, TVS, మాళవిక డెవలపర్స్, BLUSTAR, VLR ఫెసిలిటీస్, ISUZU, Zepto, G4S సెక్యూరిటీస్, టెలిపర్ఫార్మెన్స్, కాగ్నెట్ ఈ సర్వీసెస్, Fluxtek సొల్యూషన్స్ పాల్గొన్నారు.

Exit mobile version