హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి

మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష అనుమానస్పద స్థితిలో మృతి

గుండెపోటు అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన భర్త వినయ్ కుమార్.. అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలో దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

మృతదేహం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి కుటుంబసభ్యులు

Join WhatsApp

Join Now