మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మారుతీ కిరణ్ బూనేటి హర్షం వ్యక్తం చేశారు

*”మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ *శ్రీ మారుతీ కిరణ్ బూనేటి* హర్షం..

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మారుతీ కిరణ్ బూనేటి హర్షం వ్యక్తం చేశారు.. ఘాన విజయం సాధించిన *”మహాయుతి కూటమికి”* ఆయన శుభాకాంక్షలు తెలిపారుయావత్ భారతదేశ ప్రజలందరూ కూడా *భారతీయ జనతా పార్టీ* నాయకుడైనటువంటి దేశ ప్రధానమంత్రి *శ్రీ నరేంద్ర మోడీ* యొక్క నాయకత్వాన్ని ఎలా సమర్థిస్తూరో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు

ప్రపంచ దేశ విదేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు అతి ఉన్నతమైన స్థానాల్లో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మహానీయుడు “మన నరేంద్రుడి” నాయకత్వం బలపరిచి,వారిని ఆశీర్వదించి, అభిమానించి,హక్కున్న చేర్చుకున్న మహారాష్ట్ర ప్రజలకు మరియు మహారాష్ట్ర బిజెపి కార్యకర్తలు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment