మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం

మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం

ముంబైలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని 18 ఏళ్ల యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ లో బాధితురాలు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు 8 నెలల గర్భిణీ. ఇది తెలియగానే ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు, మూడవ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment