వధువుకు పుస్తే మట్టెలు అందజేత..
కామారెడ్డి జిల్లా బీబీపేట్
ప్రశ్న ఆయుధం నవంబర్ 09:
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర చంద్రం కోడలు నిఖిత వివాహానికి అయిత బాల్ చంద్రం పూస్తే మట్టెలు వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.
మా ఆడపడుచు వివాహానికి ఆర్ధికంగా సహాయం చేయమని కోరగానే పుస్తే మట్టెలు అందింపజేసిన ఏస్.బి.టి.ఏస్. ఎండీ అయిత భాస్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్,జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడు గోవింద్ భాస్కర్,సంతోష్ కుమార్, రాజనర్స్ బాలమణి, లక్మి బాల్ నర్స్,స్వామి, నర్సింలు, చిత్తం, పద్మ, కాశయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
వధువుకు పుస్తే మట్టెలు అందజేత..
by kana bai
Published On: November 10, 2024 6:15 pm