Site icon PRASHNA AYUDHAM

“మ్యాటర్ అంతా అమ్మాయి దగ్గరే ఉంది

IMG 20250625 WA2463

*హత్యకు పాల్పడిన శివ తల్లి సంతోషి మాట్లాడుతూ..*

“మ్యాటర్ అంతా అమ్మాయి దగ్గరే ఉంది. అమ్మాయి బయటపడితే అసలు విషయం తెలుస్తోంది. *అంజలిని చంపడం నా వరకు కరెక్టే..* మేము తప్పు చేయలేదు.. తప్పంతా ఆ అమ్మాయిది. నాకేం టెన్షన్ లేదు *ఈరోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను తీసుకొచ్చుకుంటా.* అంజలిని చంపడం తప్పు కాదు. ఆమె మా ఇంటి మీదికి రావడం, మాపై కేసు పెట్టడం తప్పు. *ఆమెను చావగొట్టడం కరెక్ట్, ఆమె చావడమే కరెక్ట్.* మేము పోలీస్ స్టేషన్ లో తప్పు ఒప్పుకొని.. మా బాబును మా ఇంటికి తీసుకొచ్చాం. ఆ అమ్మాయి బయటికి ఎందుకు ఎలా వచ్చింది. అమ్మాయి నా కొడుకును పిలిచిందా లేదా నాకు తెలియదు.” అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Exit mobile version