అన్నపరెడ్డిపల్లి వాసి కి ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీటు 

IMG 20240826 WA1005

అన్నపురెడ్డిపల్లి వాసి కి ఆల్ ఇండియా కోటాలో ఏఐఐఎంఎస్  భువనేశ్వర్, ఒరిస్సా రాష్ట్రం నందు సీటు ( ఎంబిబిఎస్ ) వచ్చింది.

మాజీ సర్పంచ్ బోడ పద్మ, శ్రీకృష్ణ దంపతుల రెండవ సంతానం బోడ లక్ష్మణ్ సాహిత్ ఈ ఘనతను సాధించాడు.

నీట్ఎ గ్జామ్ రాసిన మొదటిసారే నేషనల్ కోటాలో సీట్ తెచ్చుకోవడం గొప్ప విషయమే

ఇప్పటివరకు అన్నపురెడ్డిపల్లి గ్రామం నుండి మరియు మండలం నుండి 8 మంది డాక్టర్స్ అయ్యారు.

కానీ మొదటిసారి ఆలిండియా కోటాలో సీట్ తెచ్చుకోవడం తో అన్నపురెడ్డిపల్లి ఘనతను మరో మెట్టు పైకెక్కించినట్టు అయింది.

పలువురు గ్రామస్తులు బంధువులు మిత్రులు లక్ష్మణ్ సాహిత్ కి అభినందనలు తెలియజేయుచున్నారు.

Join WhatsApp

Join Now