Site icon PRASHNA AYUDHAM

పరీక్ష లేకుండానే కొలువులు

IMG 20240723 WA02024 jpg

రాత పరీక్ష లేకుండానే కొలువు

ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :
రాత పరీక్ష లేకుండానే కొలువు
10వ తరగతి మార్కుల మెరిట్‌తో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 44228 ఖాళీలున్నాయి. అవకాశం వచ్చినవారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. పోస్టును బట్టి రూ.15,000కు తగ్గకుండా రూ.20,000 జీతం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Exit mobile version