మొక్కజొన్న లో బాస్వరం డెఫిషియన్సీ నివారణకు చర్యలు

*మొక్కజొన్న లో బాస్వరం డెఫిషియన్సీ నివారణకు చర్యలు*

*ఇల్లందకుంట జనవరి 9 ప్రశ్న ఆయుధం*

గురువారం రోజున పంట క్షేత్ర సందర్శనలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని వాగోడ్డు రామనపల్లి గ్రామాలలో నేరుగా విత్తె వరి జీరో టిల్లేజ్ మొక్కజొన్న పంటలను కెవికె శాస్త్రవేత్త విజయ్ ఏఈఓ సంపత్ తో కలిసి పరిశీలించారు జీరో టిల్లేజ్ మొక్కజొన్న లో భాస్వరం డెఫిషియన్సీ గుర్తించి దీనికి నివారణ చర్యలు కే వి కే శాస్త్రవేత్త విజయ్ రైతులకు పలు సూచనలు చేశారు భాస్వరం డిఫిషియన్సీకి 19.19.19 మందును పిచికారి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సంపత్ యాదవ్, రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now