మెదక్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

మెదక్, జనవరి 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ లో జరిగిన సమావేశంలో కన్వీనర్ దొంతి ప్రసన్నకుమార్ గౌడ్, కో కన్వీనర్ మహేందర్ గౌడ్, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, కార్యదర్శి రామ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ, కార్యదర్శిగా యాదగిరి గౌడ్, కోశాధికారిగా శేషాచారి, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, శ్రీజ్యోతి, నరేందర్ గౌడ్, రవి, సత్యం, సంయుక్త కార్యద రులుగా యాదగిరి, రమేష్, యాదయ్య, చంద్రశేఖర్, సంతోష్ కుమార్, కార్యనిర్వ హక కార్యదర్శులుగా భవాని ప్రసాద్, కేశవి, జనార్దన్, నరేష్, యాదయ్య, కార్యవర్గ సభ్యులుగా కృష్ణ, సరిత, మల్లేశం, నాగరాజు, స్వామి గౌడ్, హరి కిషోర్, హరిబాబు, శ్రీనివాస్, వెంకట కృష్ణ, గీతలు ఎన్నికయ్యారు. 

Join WhatsApp

Join Now