జిల్లా గ్రంధాలయ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

గ్రంధాలయ
Headlines in Telugu:
  1. మెదక్ గ్రంధాలయ చైర్మన్ సుహాసిన్ రెడ్డికి ఘన సన్మానం
  2. కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ గ్రంధాలయ చైర్మన్ కి శుభాకాంక్షలు
  3. లుముల సుహాసిన్ రెడ్డి కి పూల గుచ్చం అందజేసిన శివ్వంపేట నాయకులు

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 4 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి .  మండల నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్. మాజీ ఎంపీటీసీ జంగం  వెంకటేష్ ముదిరాజ్. బాంబండా. కాంగ్రెస్ పార్టీ. గ్రామ కమిటీ అధ్యక్షులు. మైసయ్య యాదవ్. పలువురు మెదక్ జిల్లా గ్రంధాల చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన చి లుముల సుహాసిన్ రెడ్డికి పూల గుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.  మండల కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాసంపల్లి శ్రీనివాస్. కొడకంచి గణేష్.  మండల పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now