తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల భేటీ

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల భేటీ

తెలంగాణ: టీబీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..’ ఓట్ల కోసం కొందరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ క్షమించరు. సోదర రాష్ట్రం తెలంగాణపై నాకున్న ప్రేమ, గౌవరం ఎవరూ తగ్గించలేరు’ అని మాధవ్ అన్నారు.

 

Join WhatsApp

Join Now