కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

మేడ్చల్,  
ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కొంపల్లిలోని ఎస్ ఎన్ ఆర గార్డెన్ లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కి నియమించబడ్డ ఇంచార్జ్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాకి నియమించబడ్డ అబ్జర్వర్లు బడంగ్ పేట మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి , టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దుర్గం భాస్కర్, మాజీ శాసన సభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి , కూన శ్రీశైలం గౌడ్ , నియోజకవర్గం ఇంచార్జ్ లు కోలన్ హనుమంత్ రెడ్డి , తోటకూర వజ్రెష్ యాదవ్ , పరమేశ్వర్ రెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రా రెడ్డి , టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం , టిపిసిసి జనరల్ సెక్రటరీలు పీసరి మహిపాల్ రెడ్డి , మిథున్ రెడ్డి మేడ్చల్ జిల్లాలోని ఏ బ్లాక్ బి బ్లాక్ మండలం మున్సిపల్ డివిజన్ కార్పొరేషన్ అధ్యక్షులు యువజన విభాగం నాయకులు అనుబంధ సంస్థల చైర్మన్లు అనుబంధ సంస్థల అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment