శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు

IMG 20240827 WA0135

 

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బీ.హెచ్ఈ. ఎల్ ఎం.ఐ.జి కాలనీ లోని వేణుగోపాల స్వామి ఆలయం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను ,వారి తల్లిదండ్రులను అభినందించారు, కృష్ణాష్టమి పండుగను అత్యంత వైభవంగా మరియు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ పెద్దలకు , బి.హెచ్.ఈ. ఎల్ టౌన్ షిప్ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక కాలనీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now