మహారాష్ట్ర సందర్శన కు వెళ్లిన ఏఏంసీ పాలకవర్గ సభ్యులు
ప్రశ్న ఆయుధం11 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు మహారాష్ట్ర లోని పండరీ పూర్ మార్కెట్ కమిటీ నీ సందర్శించారు.ఈ సందర్బంగా ఏఏంసీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్ మాట్లాడుతూ…స్టడీ టూర్ లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను మహారాష్ట్ర లోని పండరీ పూర్ కు తీసుకు రావడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో మంత్రి గణేష్ సెక్రటరీ నరేందర్ సిబ్బంది శేషు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.