అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎమ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు 

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎమ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు

ప్రశ్న ఆయుధం 28 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట్ (అ )మండలంలోని జుకల్ గ్రామానికి చెందిన బూడిది పోచమ్మ నిరూపెదరాలు ఒంటరి మహిళా మరణించిన విషయం తెలుసుకున్న GMR ఫౌండేషన్ ఛైర్మెన్ గుఱ్ఱపు మచ్చేందర్* గారి ద్రుష్టికి తీసుకుపోగా వారు అంత్యక్రియల నిమిత్తం 5,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని GMR సంస్థ ప్రతినిథులు కళాలి భాస్కర్ గౌడ్ గారి చేతుల మీదుగా వారి బంధువులకు అందించడం జరిగింది.వారితో పాటుగా పాపన్నపేట సాయిలు కమ్మరి,విష్ణువర్ధన్ తదితరులు గ్రామస్థులు ఉన్నారు.

Join WhatsApp

Join Now