వధూవరులను ఆశీర్వదించిన టీజేయు జిల్లా కమిటీ సభ్యులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన టిజేయు జిల్లా కమిటీ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో బుధవారం రోజు మోటకొండూరు మండలానికి చెందిన సాక్షి పత్రికా విలేకరు లోడే చంద్రశేఖర్ గారి సోదరుడు లోడే మధు-భవ్య శ్రీ వివాహ మహోత్సవ వేడుకలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేయు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా,మహిళ ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళా రెడ్డి,టిజేయు మోటకొండూరు మండల అధ్యక్షులు గట్టికొప్పుల శ్రీనివాస్,మోటకొండూరు మండల జర్నలిస్టులు లోడె చంద్రశేఖర్,చామల మల్లారెడ్డి,బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పాండు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now