Headlines (Telugu)
-
నేత్రదాత అయిత సమ్మయ్య మృతికి సంస్మరణ సభ
-
సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
-
నేత్ర అవయవ దానం పై అవగాహన కల్పించిన డాక్టర్ భీష్మాచారి
-
సభలో పాల్గొన్న బంధువులు, మిత్రులు
-
నేత్రదానం ప్రాముఖ్యతపై చర్చ
*జమ్మికుంట నవంబర్ 4 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ అంబేద్కర్ కాలనీకి చెందిన నేత్రదాత అయిత సమ్మయ్య .24-10-2024 రోజున మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు ఈ సందర్భంగా దాత నివాసంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభను ఏర్పాటు చేసి వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మ చారి కరీంనగర్ జిల్లా కన్వీనర్ మచ్చగిరి నరహరి క్యాతం మల్లేశం అవగాహన కల్పించి కుటుంబ సభ్యులకు జ్నాపికను అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన కూతుళ్లు, అల్లుళ్ళు, గంధం నవ్య శ్రీ, సతీష్ ఉప్పు రావూరి దివ్యశ్రీ మదన్, తాటిపెళ్లి కావ్య శ్రీ సతీష్
సహకరించిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు చిటికేసి శివానందయ్య చిదురాల శ్రీనివాస్ లకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.