గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదు: బీజేపీ పార్టీ గిరిజన నాయకులు శ్రీనివాస్ నాయక్,గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు భూక్య కుమార్ నాయక్
చంద్రుగొండ మండలం దుబ్బ తండ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందని గిరిజన నాయకులు శ్రీనివాస్ అన్నారు. శనివారం గిరిజన సంఘ నాయకులతో కలిసి దుబ్బ తండ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల పట్ల చిన్నచూపు తగదని, వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి దుబ్బ తండ పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో గిరిజనుల పట్ల నిర్లక్ష్య వైఖరి బట్టబయలవుతోందని తెలిపారు. చండుగొండ ఎంఈఓ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని కోరారు.స్కూల్ హెడ్ మాస్టర్ స్వామి ని వివరణ కోరగా వారు నేను దుబ్బతండా స్కూల్ కు జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంధని నాకంటె ముందు ఉన్నా హెడ్ మాస్టర్ కూడా మద్యన్నం బోజనం పథకంలో ఎవ్వరు వంటచేయడానికి రావడం లేదు అని అన్నారు. ఎంఈవో సత్యనారాయణ తో శ్రీనివాస్ నాయక్చరవాణి ద్వార అడగగా పై అధ