మధ్యాహ్న భోజనం నాణ్యత లోపించకుండా ఉండాలి

మధ్యాహ్న భోజనం నాణ్యత లోపించకుండా ఉండాలి.

మండల విద్యాధికారి బషీర్ అహమ్మద్.

అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల విద్యాధికారి బషీర్ అహ్మద్ శనివారం మండల కేంద్రాల్లో గల కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం పరిశీలించరా అనంతరం వారు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించ కుండ ఉండాలని, మరియు పరిశుభ్రత పాటించాలని, అక్కడ ఉన్న వంట చేసే వారిని మరియు కేజీబీవీని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment