మజీద్ వద్ద ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
ప్రశ్న ఆయుధం 05 సెప్టెంబర్ (బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా మజీద్ లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు మజీద్ వద్ద ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులు నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మొహమ్మద్ గౌస్,మౌలానా,ఖలీం,యావ ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.