బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మంత్రి అంజవ్వ

ప్రశ్న ఆయుధం 11డిసెంబర్( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఇబ్రహీంపేట్ కు చెందిన మంత్రి అంజవ్వ గణేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మంత్రి అంజవ్వ ఇదివరకు ఎంపీటీసీగా పని చేశారు.వైస్ ఛైర్మన్ గా బాన్సువాడ మాజీ ఉపసర్పంచ్ ఖాలేక్ తో పాటు డైరెక్టర్లను నియమించారు.ఈ సందర్బంగా నాపై నమ్మకం ఉంచి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment