నేలకొండపల్లి మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల శాఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్
మార్కెట్ కు మంచి పేరు తెచ్చే విధంగా పదవికి వన్నె తేవాలి..రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం వల్ల చాలా నష్ట పోయాం…వరదలతో ప్రజలు అతలాకుతలం అయ్యారుస్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి చూశారు..కేంద్రం సాయం కోసం చూస్తే ఒక్క రూపాయి కూడా రాలేదు ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలను కాపాడాలని వరదలతో నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం ఇచ్చాము..మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పాము.రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తాం..– సాగర్ కాలువ నాలుగు చోట్ల తెగింది.. పాలేరు దిగువన ఉన్న రైతులందరికీ రేపటి కల్లా నీటిని అందిస్తాం..
Post Views: 2