మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు..*
*కేసీఆర్ ని చంపేస్తానని బహిరంగ సభలోనే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించిన హరీష్ రావు..*
*మూసీలో మురికి పెరిగిపోవడానికి కాంగ్రెస్, టీడీపీ పాలనే కారణమని ఆరోపణ..*
*కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు రోడ్డున పడ్డారని, విద్యార్థులు ఆస్పత్రిలో పడ్డారని విమర్శ..*
*పాలన గాలికొదిలేసి సీఎం, మంత్రులు గాలిమోటర్లలో తిరుగుతున్నారని వెల్లడి..*
*రేవంత్ రెడ్డి ముంచే ముఖ్యమంత్రి అని విమర్శించిన*
*హరీష్ రావు..*