ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధి: మంత్రి శ్రీధర్ బాబు
రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టెలికాం ఉత్పత్తుల సంస్థలు సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ గ్రూప్
ఎలక్ట్రానిక్ సిటీ లో 5జీ నెట్ వర్క్, మల్టీ లేయర్ నెటర్వర్కింగ్ సెల్యూషన్స్, సర్వర్ ఉత్పత్తుల తయారీ
దాదాపు 2500 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
– మంత్రి శ్రీధర్ బాబు