మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి సీతక్క.
మంత్రి సీతక్క..ఇవ్వాళ ఉదయం సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణించడం జరిగింది.ఆయన BHEL లో పని చేసిన సమయంలో అనేక మంది యువత కు ఉపాధి అవకాశాలు కల్పించారు సాగర్ సిమెంట్ లో కూడా వారి సేవలు కీలకం.స్వర్గీయ పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మనస్థైత్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నాను.