కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం.. లంచ్ ట్రీట్‌తో అతిథి మర్యాదలు చేసిన కెసిఆర్

మంత్రి పొన్నం
Headlines
  1. మంత్రి పొన్నం ప్రభాకర్, కేసీఆర్ తో ప్రత్యేక భేటీ: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ
  2. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి పొన్నం
  3. కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం: తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా
  4. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ
  5. మంత్రి పొన్నం ప్రభాకర్, కేసీఆర్ తో భేటీ: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ఉన్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్.. కేసీఆర్ ను ఆహ్వానించారు.

Join WhatsApp

Join Now