ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ను కలిసిన మంత్రి దానసరి అనసూయ సీతక్క.

సీతక్క
Headlines
  1. శ్రీశైలం పర్యటనలో భాగంగా సీతక్క-ఎమ్మెల్యే వంశీకృష్ణ భేటీ
  2. అచ్చంపేట పట్టణంలో మంత్రి సీతక్క కు ఘన స్వాగతం
  3. సీతక్క తో కలిసి స్థానిక నాయకుల సమావేశం
  4. పంచాయతీరాజ్ శాఖ పనితీరు పై చర్చ చేసిన సీతక్క
  5. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులతో మంత్రి సీతక్క సందడి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దానసరి అనసూయ సీతక్క శనివారం రాత్రి శ్రీశైలం దైవదర్శనం కు వెళ్తున్న 

సందర్భంగా అచ్చంపేట పట్టణంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వగృహానికి వచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు జిల్లా గ్రంధాల చైర్మన్ రాజేందర్, ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కౌన్సిలర్ సునీత శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, డైరెక్టర్లు పవన్, వెంకటేష్,గణేష్,శివ తదితరులు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

Join WhatsApp

Join Now