ఇంగ్లీష్ మీడియం తరగతుల అనుమతుల కోసం మంత్రి సీతక్కకు వినతి

ఇంగ్లీష్ మీడియం తరగతుల అనుమతుల కోసం మంత్రి సీతక్కకు వినతి

 

కామారెడ్డి జిల్లా మాందాపూర్

(ప్రశ్న ఆయుధం) జులై 29

 

 

మాందాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో నర్సరీ,UKG,LKG తరగతులలో ఇంగ్లీష్ మీడియం చదువులకు అనుమతులు ఇప్పించాలని, మాందాపూర్ గ్రామస్తులు మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ కు వినతి పత్రం సమర్పించారు. విద్యాపరంగా మాందాపూర్ గ్రామం జిల్లా స్థాయిలో ముందుంజలో ఉందని ఈ సందర్భంగా సీతక్కకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, రాకేష్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now