మంత్రి తుమ్మల ఫోన్ చోరీ..
కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేశవపట్నంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా ఫోన్ చోరీ
కరీంపేట్లోని ఓ మహిళ దగ్గర ఫోన్ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్న పోలీసులు..