గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రి తుమ్మల
భద్రాచలం రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న వరద గోదావరి ఉదృతిని నూతన బ్రిడ్జి మీద నడుచుకుంటూ పరిశీలించిన మంత్రి తుమ్మల.
విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియను, గోదావరిఖరకట్ట వద్ద వరద ఉధృతిని పరిశీలించి, కొత్త కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి.