నల్గొండలో SLBC ఘటన అప్డేట్…
8 మంది కార్మికుల ఆచూకీ కోసం వేతుకుతున్నాం….
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
ఉదయం పనులు ప్రారంభం అవగానే ఒక సైడ్ నుండి నీళ్ళు టన్నెల్ లోకి ప్రవేశించడం మొదలైంది…
చీకటి గా ఉండటంతో లోపల చిక్కుకుపోయినవారి వెదుకులాట ఇబ్బందిగా మారింది…
నీళ్ళు టన్నెల్ లో నిండిపోవడం వల్ల మట్టి కలిసిపోయి మొత్తం బురద మయంగా మారినట్లు తెలుస్తోంది..!
.ఘటన కు కొన్ని క్షణాలకు ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారు..!
బోల్ట్స్ ఊడిపోవడంతో కిందపడిన సిమెంట్ సెగ్మెంట్స్… ఈ ఘటన తో విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి మొత్తం చీకటి అలుముకుంది…
ఉత్తరాఖండ్ లో ఆ మధ్య ఇలాంటి ఘటన జరిగినపుడు ఎలా అందులో చిక్కుకున్న కార్మికులను బయటికి తెచ్చారో తెలుసుకుంటున్నం… నిపుణులతో మాట్లాడుతున్నాం.. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ , నిపుణుల సహాయం తీసుకుంటాం…
….