తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రుల కమిటీ

తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రుల కమిటీ

Aug 12, 2025,

తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రుల కమిటీ

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. అభివృద్ధి పనుల పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా నీటిపారుదల శాఖ, ఐటీ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉంటారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కమిటీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now