వెలమ కన్వెన్షన్ హల్లో వైభవంగా మంత్రివర్యుడి మేనల్లుడు వివాహం

వెలమ కన్వెన్షన్ హల్లో వైభవంగా మంత్రివర్యుడి మేనల్లుడు వివాహం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, 

మంత్రి పొన్నం ప్రభాకర్

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, 

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నంబర్ 13

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెలమ కన్వెన్షన్ హల్లో గురువారం వైభవంగా వివాహ వేడుక జరిగింది. అడ్వకేట్ రాజగోపాల్ గౌడ్ కుమార్తె, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మేనల్లుడు వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వివాహ వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment