నేడు ఒడిశాలో క్షిపణి పరీక్ష!
ఒడిశాలో నేడు క్షిపణి పరీక్ష జరగనుంది. చాందీపుర్ ఐటీఆర్ లో డీఆర్డీవో క్షిపణిని అధికారులు పరీక్షించనున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బాలాసోర్ యంత్రాంగం సమీపంలోని 10 గ్రామాలకు చెందిన 10 వేల మందిని తాత్కాలికంగా వేరేచోటికి తరలించింది.