మిషన్ భగీరథ పైపులు మాయం… స్టేషన్కు సమీపం నుంచే చోరీ..
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 09
మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటి పైపులైన్ వేయడానికి తెచ్చిన పైపులు మాయం కావడం జరిగింది చర్చాంశం అయింది.
మోర్తాడ్ పోలీస్ స్టేషన్ కు సమీప దూరంలోనే డంపు చేసిన 500 పైపులు రాత్రికి రాత్రి మాయం కావడం మండలంలో హాట్ టాపిక్ అయింది. పైపు విలువ ఒకటి పదివేల పై చిలుక ఉంటుందని చెబుతున్నారు.