Site icon PRASHNA AYUDHAM

మిషన్ భగీరథ శీర్షిక ఉద్దేశ గ్రామసభ*

IMG 20250716 WA0395 1

*మిషన్ భగీరథ శీర్షిక ఉద్దేశ గ్రామసభ*

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జులై 16

 

 

తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో గత నెల జూన్ 30 జూలై 03 మిషన్ భగీరథ ఉచిత నల్ల బిల్లు, వచ్చిన శీర్షికపై ఉద్దేశించి

కృష్ణాజివాడి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభ్యులు నరహరి మాట్లాడుతూ మిషన్ భగీరథ పై వచ్చిన సమస్యపై ఏదైనా ఉంటే తాడ్వాయి మండలంలో విలేకరుల ప్రెస్ మీట్ సమావేశం పెట్టి చెప్పాలి కృష్ణాజివాడి గ్రామంలో మిషన్ భగీరథ శీర్షికలో వచ్చిన పేపర్ దినపత్రికలో బోర్ మోటర్లు అధికారులు బంద్ చేయాలని రాలేదని గమనించాలని గ్రామస్తులు తెలియజేశారు అనంతరం డాక్టర్ సిహెచ్ రాజయ్య మాట్లాడుతూ మీడియా మిత్రులు విలేకరు అధికారులకు ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు అధికారులకు దగ్గరికి తీసుకెళ్తారని గ్రామ బహిరంగ సభలో విలేకరులు విమర్శించడం తప్పని ఖండించారు అధికారులు రాజకీయం చేయవద్దని గ్రామంలో ఉన్న సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి మాట్లాడాలని తెలియజేశారు, అనంతరం తాడ్వాయి ఎంపీ ఓ ,కృష్ణజీవాడి గ్రామ స్పెషల్ ఆఫీసర్ సవిత , ఆమె తెలియజేస్తూ మిషన్ భగీరథ నీరు ఉచితమే కానీ బోరు మోటర్ల కోసం ఇంటి టాక్స్లు వసూలు చేస్తున్నామని పలుకు దినపత్రికలో వచ్చిన శీర్షికలు కథకు బోరు మోటర్లుకు గాథ కొద్ది రోజుల క్రితం బంద్ చేయడం జరిగిందని ,మళ్లీ గ్రామ పెద్దలు ఫోన్ చేసి బోర్ మోటార్లు కాల్ చేయాలని అడగడంతో గ్రామంలోని, బోర్ మోటార్లు నడిపించడం జరిగిందని, గ్రామంలో రెండు బోర్లు ,30 రోజుల క్రితం కాలిపోవడం వల్ల ఇలా సమస్య వచ్చిందని , గ్రామంలో గ్రామ ప్రజలు సకాలంలో ఇంటి టాక్స్ లు కట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కృష్ణజివాడి గ్రామ కార్యదర్శి చంద్రకళ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version