ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా హాజరైన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ 

ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా హాజరైన

IMG 20250326 WA0059 scaled

అరేకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ప్రశ్న ఆయుధం మార్చి 26: కూకట్‌పల్లి ప్రతినిధి

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో షేక్ బీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఏ. సి చైర్మన్ అరేకపూడి గాంధీ , డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమలోనాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now