ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలు ముట్టడిస్తాం…!!

బునాదిగాని కాల్వ పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ముట్టడిస్తాం

ఎండీ జాహంగీర్ సి పిఎం జిల్లా కార్యదర్శి

యాదాద్రి భువనగిరి 

పాలకులు నిధులు కేటాంచి బునాదిగాని కాల్వ వెంటనే పూర్తి చెయ్యాలనిలేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ముట్టడిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించ్చారు. బునాది గాని కాల్వ పూర్తి చెయ్యాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బైకు ర్యాలీ ముత్తి రెడ్డిగూడెం చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పద్దేనిమిదెండ్లుగా బునాదిగాని కాల్వ పూర్తి చేస్తామని హామీలు ఇచ్చి గెలచిన ఎమ్మెల్యే లు పూర్తి చేయడంలో విఫలమైనారని విమర్శించ్చారు నిధులు కేటాంచకుండా సమీక్షా సమావేశాలతో సమస్య పరిష్కారం కాదని నిధులు కేటాయించి స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయక పోతే ఎమ్మెల్యే క్యాపు కార్యాలయం ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించ్చారు ఈ సభకు సిపిఎం పార్టీ మోటకొండూరు మండల కార్యదర్శి బొల గాని జయరాములు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ రైతు సంఘం నాయకులు పైళ్ల యాదిరెడ్డి టౌన్ కార్యదర్శి కూరపాటి రాములువలిగొండ భువనగిరి గుండాల అడ్డగూడూర్ మండలాల కార్యదర్శిలు సిరిపాంగి స్వామి దయ్యాల నర్సింహా మద్దెపురం రాజు బుర్ర అనిల్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లోవడియా రాజు డివైఎఫ్సి నాయకులు గడ్డం వెంకటేష్ ప్రజా సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాలు వనం ఉపేందర్ మద్దెల రాజయ్య దడిపల్లి ప్రభాకర్ మెతుకు అంజయ్య శాఖ కార్యదర్శి కొమ్మగాని దశరథ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఈర్ల మైసయ్య వీసం అంజయ్య పోచయ్య రాయపల్లి అంజయ్య సభలో గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now