సంగారెడ్డి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట వెంకటాపూర్ ఎక్స్ రోడ్డు బూర్లే కన్వెన్షన్ లో గురునగర్ కాలనీకి చెందిన పవన్ కుమార్ (కిరణం) కూతురు వివాహా వేడుకల్లో సంగారెడ్డి శాసన సభ్యుడు చింతా ప్రభాకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, కోడూరు రమేష్, కరేట్ శంకర్, మాజీ కౌన్సిలర్ సాతని శ్రీశైలం, ఆకుల శివ, ఉల్లిగడ్డల శాంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Published On: November 1, 2025 2:26 pm