Site icon PRASHNA AYUDHAM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

IMG 20251230 104457

Oplus_16908288

సంగారెడ్డి, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర దినంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో శుభప్రదమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version