ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నీ రాష్ట్ర ప్రభుత్వం భర్తరప్ చేయాలి :కాసుల బాలరాజు 

ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నీ రాష్ట్ర ప్రభుత్వం భర్తరప్ చేయాలి :కాసుల బాలరాజు

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు

ప్రశ్న ఆయుధం 16 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి వెంటనే భర్తరఫ్ చేయాలని కాసుల బాలరాజ్ డిమాండ్ చేశారు.కెసిఆర్ హయంలో దళితులను గుర్తించలేరని కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను స్పీకర్ చేస్తే దళితులను అణచివేయడానికే వాళ్లు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో కృష్ణారెడ్డి ఏజాజ్  మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నార్ల సురేష్ నందు మాజీ కౌన్సెలర్ వెంకట్ మన్నే చిన్న సాయిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment