దమ్మపేట మండలం పరిధిలోని జమేదార్ బంజర లో ఎఫ్ ఎఫ్ సి నిధులు
10 లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
జారే ఆదినారాయణ.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్య ప్రసాద్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి , పర్వతనేని ప్రసాద్ , చిన్నశెట్టి యుగంధర్, చామర్తి గోపీశాస్త్రి , ముల్లపూడి వెంకటేశ్వరరావు , సుఘసాని శ్రీధర్ , మాజీ సర్పంచ్ కుంజా సూరిబాబు , రావు గంగాధర్ రావు , సోయం రామారావు , సిడిపిఓ హేమ సత్య , సూపర్వైజర్లు సత్యవతి ,సాలమ్మ ,శ్రీదేవి , అంగన్వాడీ టీచర్స్ రాజ్యలక్ష్మి , లక్ష్మీ , స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
by Naddi Sai
Published On: December 15, 2024 8:45 pm
