ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 09
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసి 30 లక్షలతో కేజీబీవీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేసి పనుల ప్రారంభోత్సవం
5 లక్షలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
మండలంలో పలువురికి మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.