భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే సీఎం కప్ క్రీడలను పురస్కరించుకుని నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం నిర్వహించిన క్రీడా అవగాహన ర్యాలీలో ముఖ్య అతిధులుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా స్పోర్ట్ అథారిటీ అధికారులు పీఈటీలు పీడీలు కాంగ్రెస్ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు
” జారె ఆదినారాయణ