వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి ఏప్రిల్ 03

దమ్మపేట మండల పరిధిలోని ఆర్లపెంట గ్రామంలో కూరం లక్ష్మణరావు దుర్గ దంపతుల కుమారుడు గణేష్ వీరభద్రమ్మ ల వివాహానికి హాజరై నూతన దంపతులను దీవించిన గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now